ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నారు : డొక్కా 1 y ago
AP : ఎస్సీ వర్గీకరణను వైసీపీ అడ్డుకుంటోందన్నారు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. జగన్ అసెంబ్లీకి వెళ్లి వర్గీకరణను సమర్థించాలన్నారు. వర్గీకరణకు సహకరిస్తున్న కూటమి నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. చంద్రబాబు 2014లోనే వర్గీకరణకు మద్దతి ఇచ్చారని తెలిపారు.